(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 092

॥ శ్రీః ॥
3.92. అధ్యాయః 092
Mahabharata - Vana Parva - Chapter Topics
లోమశేన యుధిష్ఠిరంప్రతి ధర్మాధర్మయోః సమృద్ధసమృద్ధిలక్షణోదర్కకారణత్వాభిధానం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 3-92-0x(2005)(19797)
న వై నిర్గుణమాత్మానం మన్యే దేవర్షిసత్తమ।
తథాఽస్మి దుఃఖసంతప్తో యథా నాన్యో మహీపతిః ॥ 3-92-1(19798)
పరాంశ్చ నిర్గుణాన్మన్యే న చ ధ్రమగతానపి।
తే చ లోమశ లోకేఽస్మిన్నృధ్యంతే కే న హేతునా ॥ 3-92-2(19799)
లోమశ ఉవాచ। 3-92-3x(2006)
నాత్ర దుఃఖం త్వయా రాజన్కార్యం పార్థ కథంచన।
యదధర్మేణ వర్ధేయురధర్మరుచయో జనాః ॥ 3-92-3(19800)
వర్ధత్యధర్మేణ నరస్తతో భద్రాణి పశ్యతి।
తతః సపత్నాంజయతి సమూలస్తు వినశ్యతి ॥ 3-92-4(19801)
`యత్ర ధర్మేణ వర్ధంతే రాజానో రాజసత్తమ।
సర్వాన్సపత్నాన్వాధంతే రాజ్యం చైషాం వివర్ధతే' ॥ 3-92-5(19802)
మయా హి దృష్టా దైతేయా దానవాశ్చ మహీపతే।
వర్ధమానా హ్యధర్మేణ క్షయం చోపగతాః పునః ॥ 3-92-6(19803)
పురా దేవయుగే చైవ దృష్టం సర్వం మయా విభో।
అరోచయన్సురా ధర్మం ధర్మం తత్యజిరేఽసురాః ॥ 3-92-7(19804)
తీర్తాని దేవా వివిశుర్నావిశన్భారతాసురాః।
తానధర్మకృతో దర్పః పూర్వమేవ సమావిశత్ ॥ 3-92-8(19805)
దర్పాన్మానః సమభవన్మానాత్క్రోధో వ్యజాయత।
క్రోధాదహీస్తతోఽలంజా వృత్తం తేషాం తతోఽనశత్ ॥ 3-92-9(19806)
తానలజ్జాన్గతశ్రీకాన్హీనవృత్తాన్వృథావ్రతాన్।
క్షమా లక్ష్మీః స్వధర్మశ్చ నచిరాత్ప్రజహుస్తతః ॥ 3-92-10(19807)
లక్ష్మీస్తు దేవానగమదలక్ష్మీరసురాన్నృప ॥ 3-92-11(19808)
తానలక్ష్మీసమావిష్టాందర్పోపహతచేతసః।
దైతేయాందానవాంశ్చైవ కలిరప్యావిశత్తతః ॥ 3-92-12(19809)
తానలక్ష్మీసమావిష్టాందానవాన్కలినాహతాన్।
దర్పాభిభూతాన్కౌంతేయ క్రియాహీనానచేతసః ॥
మానాభిభూతానచిరాద్వినాశః సమపద్యత ॥ 3-92-13(19810)
నిర్యశస్కాస్తథా దైత్యాః కృత్స్నశో విలయం గతాః।
`అధర్మరుచయోరాజన్నలక్ష్ంయా సమధిష్ఠితాః' ॥ 3-92-14(19811)
దేవాస్తు సాగరాంశ్చైవ సరితశ్చ సరాంసి చ।
అభ్యగచ్ఛంధర్మశీలాః పుణ్యాన్యావతనాని చ ॥ 3-92-15(19812)
తపోభిః క్రతుభిర్దానైరాశీర్వాదైశ్చ పాండవ।
ప్రజహుః సర్వపాపాని శ్రేయశ్చ ప్రతిపేదిరే ॥ 3-92-16(19813)
ఏవమాదానవంతశ్ నిరాదానాశ్చ సర్వశః।
తీర్థాన్యగచ్ఛన్విబుధాస్తేనాపుర్భూతిముత్తమాం ॥ 3-92-17(19814)
తథా త్వమపి రాజేంద్ర స్నాత్వా తీర్థేషు సానుజః।
పునర్వేత్స్వసి తాం లక్ష్మీమేష పంథాః సనాతనః ॥ 3-92-18(19815)
యథైవ హి నృగో రాజా శివిరౌశీనరో యథా।
భగీరయో వసుమనా గయః పూరుః పురూరవాః ॥ 3-92-19(19816)
చరమాణాస్తపో నిత్యంస్పర్శనాదంభసశ్చ తే।
తీర్థామిగమనాత్పూతా దర్శనాచ్చ మహాత్మనాం ॥ 3-92-20(19817)
అలభంత యశః పుణ్యం ధనాని చ విశాంపతే।
తథా త్వమపి రాజేంద్ర లబ్ధ్వా సువిపులాం శ్రియం ॥ 3-92-21(19818)
యథా చేక్ష్వాకురభవత్సపుత్రజనబాంధవః।
ముచుకుందోఽథ మాంధాతా మరుత్తశ్చ మహీపతిః ॥ 3-92-22(19819)
కీర్తిం పుణ్యామవిందంత యథా దేవాస్తపోబలాత్।
దేవర్షయశ్చ కార్త్స్న్యేన తథా త్వమపి వేత్స్యసి ॥ 3-92-23(19820)
ధార్తరాష్ట్రాస్త్వధర్మేణ మోహిన చ వశీకృతాః।
నచిరాద్వై వినంక్ష్యంతి దైత్యా ఇవ న సంశయః ॥ 3-92-24(19821)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ద్వినవతితమోఽధ్యాయః ॥ 92 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-92-2 పరాన్ శత్రూన్ ॥
3-92-8 వివిశుః స్నానార్థమితి శేషః ॥
3-92-9 అహ్నీః అకార్యే ప్రవృత్తిః।
తతః అలజ్జా లజ్జా నింద్యతాదోషాద్భయం తస్య నాశః ।
3-92-10 నచిరాత్ శీఘ్రమేవ ॥
3-92-17 ఆదానవంతః ఆర్జవాదినియమగ్రహణవంతః।
నిరాదానాః అప్రతిబద్ధాః। సర్వశః దేవాదిభిరపి।
ఏవం హి దానవంతశ్చ క్రియావంతశ్చ సర్వశః ఇతి ధ. పాఠః ॥
3-92-18 వేత్స్యసిలప్స్యసే ॥
3-92-24 ధార్తరాష్ట్రస్తు దర్పేణ ఇతి క. ధ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.